AP రాజధాని పై వ్యాక్యలు చేసిన TG వెంకటేష్ || TG Venkatesh Sensational Comments On AP Capital Issue

2019-08-26 39,444

Rajyasabha member TG Venkatesh sensational comments on AP Capital caused for hot discussion. TG says Govt planning to announce four citites as AP capitals. But CM Jagan Plan is now with cnet govt. As per CM Plan he want appoint four regional boards for develpment.
#apcapital
#tgvenkatesh
#bjp
#amaravathi
#modi
#jagan
#ysrcp
#rayalaseema


ఏపీలో నాలుగు రాజధానులు రాబోతున్నాయి. రాజ్యసభ సభ్యుడు..టీడీపీ నుండి బీజేపీలో చేరిన టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కారణమయ్యాయి. ఇది జగన్ ఆలోచనగా బీజేపీ ముఖ్య నేత తనతో చెప్పారని టీజీ వివరించారు. ఏపీలో భవిష్యత్ ప్రణాళికల గురించి ముఖ్యమంత్రి జగన కేంద్రానికి నివేదించిన మాట వాస్తమేనని ప్రభుత్వంలోని ముఖ్యులు చెబుతున్నారు.

Videos similaires